బ్యాంక్ ఆఫ్ బరోడాలో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు.. ఈ అర్హతలుంటే చాలు!
బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంఎస్ఎంఈ విభాగంలో వివిధ రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంఎస్ఎంఈ విభాగంలో వివిధ రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా క్రెడిట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 12
పోస్టుల వివరాలు:
ఎంఎస్ఎంఈ - క్రెడిట్ ఆఫీసర్ ఎస్ఎంజీ /ఎస్ 4 - 8 పోస్టులు
ఎంఎస్ఎంఈ -క్రెడిట్ ఆఫీసర్ ఎంఎంజీ/ఎస్ 3- 3 పోస్టులు
ఎంఎస్ఎంఈ -క్రెడిట్ ఎక్స్‌పోర్ట్/ఇంపోర్ట్ బిజినెస్ ఎంఎంజీ/ఎస్ 3 - 1 పోస్టు
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా, సీఏ/సీఎంఏ/సీఎఫ్ఏ ఉత్తీర్ణత తో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: ఎంఎస్ఎంఈ -క్రెడిట్ ఆఫీసర్ ఎస్ఎంజీ/ఎస్ 4 పోస్టులకు 28 -40 ఏళ్ల మధ్య ఉండాలి.
మిగిలిన పోస్టులకు 25 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: మే 17, 2023
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.bankofbaroda.in
ఇవి కూడా చదవండి: