ఐఐటీ ఢిల్లీలో కౌన్సెలర్ పోస్టులు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ .. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
దిశ, కెరీర్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ .. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు - 18
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ టీచర్ (నర్సరీ) - 1
అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ - 1
జాయింట్ స్పోర్ట్స్ ఆఫీసర్ - 1
సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్ - 1
అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ - 2
సెక్యూరిటీ ఆఫీసర్ - 1
చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ - 1
సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ - 2
హాస్పిటాలిటీ అసిస్టెంట్ - 2
అసిస్టెంట్ (కేర్ టేకింగ్) - 1
జూనియర్ సూపరింటెండెంట్ (కేర్‌టేకింగ్) - 1
కౌన్సెలర్ - 1
జూనియర్ సూపరింటెండెంట్ (కేర్ టేకింగ్)- 1
కౌన్సిలర్ - 1
జూనియర్ కౌన్సిలర్ - 3
అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ..
చివరి తేదీ: మార్చి 16, 2023.
వెబ్‌సైట్: https://home.iitd.ac.in