జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయంలో ఖాళీలు.. సొంత జిల్లాలో పనిచేసే అవకాశం
ఖమ్మంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఖమ్మం జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: ఖమ్మంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఖమ్మం జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 19
పోస్టుల వివరాలు:
ఏఎన్ఎం -1
పీడియాట్రీషియన్ -1
సైకాలజిస్ట్ - 1
మెడికల్ ఆఫీసర్ - 5
మేనేజర్ - 1
ఫార్మసిస్ట్, స్పీచ్ థెరపిస్ట్ - 1
ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేట్ - 1
అకౌంటెంట్ కమ్ డీఈవో - 3
బయోకిమిస్ట్ - 1
డేటా ఎంట్రీ ఆపరేటర్ - 3
అర్హత: పోస్టులను అనుసరించి ఎస్ఎస్సీ, ఇంటర్, డీఫార్మసీ, బీపీటీ, బీకాం, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు: ఆఫ్లైన్ దరఖాస్తులను ఖమ్మంలోని డీఎంహెచ్వో కార్యాలయానికి పంపాలి.
చివరి తేదీ: మార్చి 13, 2023.
వెబ్సైట్: https://khammam.telangana.gov.in