రాత పరీక్ష లేకుండా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో కాంట్రాక్ట్ లేదా తాత్కాలిక ప్రాతిపదికన కన్సల్టెంట్స్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నియామక ప్రకటన వెలువడింది.

Update: 2023-02-08 13:43 GMT

దిశ, కెరీర్: గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో కాంట్రాక్ట్ లేదా తాత్కాలిక ప్రాతిపదికన కన్సల్టెంట్స్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నియామక ప్రకటన వెలువడింది.

పోస్టుల వివరాలు:

కన్సల్టెంట్ (ప్లానింగ్, మానిటరింగ్, ఎవాల్యుయేషన్) - 1

కన్సల్టెంట్ (హెల్త్ అండ్ న్యూట్రిషన్) - 1

కన్సల్టెంట్ (కెపాసిటీ బిల్డింగ్, బీసీసీ) - 1

ప్రాజెక్ట్ అసోసియేట్ - 2

అర్హత: సంబంధిత విభాగంలో బీటెక్/బీఈ, డిగ్రీ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వేతనం: నెలకు కన్సల్టెంట్‌కు రూ. 60,000

ప్రాజెక్ట్ అసోసియేట్ కు రూ. 25,000 ఉంటుంది.

ఎంపిక: విద్యార్హత, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా పంపాలి.

అడ్రస్: డైరెక్టర్ క్యార్యాలయం, మహిళా అభివృ‌ద్ధి, శిశు సంక్షేమ శాఖ, 4-16-243, 244, జంపని టవర్స్, అమరావతి రోడ్, గుంటూరు చిరునామాకు పంపాలి.

చివరి తేదీ: ఫిబ్రవరి 24, 2023.

వెబ్‌సైట్: https://wdcw.ap.gov.in

Tags:    

Similar News