తెలంగాణ హైకోర్టులో కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు

తెలంగాణ హైకోర్టు సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి హైదరాబాద్ లోని తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2023-01-13 15:11 GMT

దిశ, కెరీర్: తెలంగాణ హైకోర్టు సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి హైదరాబాద్ లోని తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:

కంప్యూటర్ ఆపరేటర్ - 20

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (ఆర్ట్స్/సైన్స్/లా ) లేదా సమాన అర్హత ఉండాలి. ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్ టైప్ రైటింగ్, పీజీ డిప్లొమా (కంప్యూటర్ ప్రోగ్రామింగ్/కంప్యూటర్ అప్లికేషన్స్) లేదా బీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: జనవరి 11, 2023 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

నిబంధనల ప్రకారం సడలింపులు ఉంటాయి.

వేతనం: నెలకు రూ.38,890 నుంచి రూ. 1,12,510 ఉంటుంది.

ఎంపిక: సీబీటీ పరీక్ష, టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్షా విధానం:

సీబీటీ రాత పరీక్ష - కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ నుండి 50 మార్కులకు ఉంటుంది.

ప్రశ్నకు ఒక మార్కు ఇస్తారు.

సమయం: 60 నిమిషాలు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు ప్రారంభం: జనవరి 21, 2023.

చివరి తేదీ: ఫిబ్రవరి 11, 2023.

పరీక్ష తేదీ: మార్చి 2023.

వెబ్‌సైట్: https://tshc.gov.ఇన్

READ MORE

తెలంగాణ హైకోర్టులో లక్ష రూపాయల జీతంతో ఉద్యోగాలు 

Tags:    

Similar News