బ్యాక్‌లాగ్ పోస్టులకు నోటిఫికేషన్.. పోస్టులు ఎన్నంటే?

చిత్తూరు జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ).. 2022 -23 ఏడాదికి చిత్తూరు జిల్లాలో రిజర్వ్ చేసిన బ్యాక్ లాగ్ ఖాళీల భర్తీకి అర్హులైన దివ్యాంగుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Update: 2023-05-05 15:28 GMT

దిశ, కెరీర్: చిత్తూరు జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ).. 2022 -23 ఏడాదికి చిత్తూరు జిల్లాలో రిజర్వ్ చేసిన బ్యాక్ లాగ్ ఖాళీల భర్తీకి అర్హులైన దివ్యాంగుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు :

మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (పురుషుడు) - 1

జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ - 1

ఫౌంటెన్ క్లీనర్ - 1

బోర్ వెల్ క్లీనర్ - 1

వాచ్‌మెన్ - 1

టీసీ - 1

అర్హత: నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా ఉండాలి.

వయసు: జులై 1, 2023 నాటికి 18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: వయసు, వైకల్యం తీవ్రత, ఎంప్లాయిమెంట్ సీనియారిటీ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు పంపాలి.

అడ్రస్: దరఖాస్తులను వ్యక్తిగతంగా అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, అంబేడ్కర్ భవన్, న్యూ కలెక్టరేట్, చిత్తూరులో అందించాలి.

చివరి తేదీ: మే 15, 2023.

వెబ్‌సైట్: https://chittoor.ap.gov.in

Tags:    

Similar News