SAILలో అటెండెంట్ కమ్ టెక్నీషియన్ పోస్టులు

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్), బొకారో స్టీల్ ప్లాంట్ అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది

Update: 2023-11-06 14:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్), బొకారో స్టీల్ ప్లాంట్ అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మొత్తం ఖాళీలు: 85

పోస్ట్ పేరు: అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ)

అర్హత: 10వ తరగతి, అప్రెంటిస్ ట్రైనింగ్

వయస్సు: 28 ఏళ్లు.

జీతం: రూ.28,070-35,070.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ.300.

SC/ST/PwBD/డిపార్ట్‌మెంటల్/ESM అభ్యర్థులకు రూ.100

దరఖాస్తు చివరి తేదీ: 25, నవంబర్ 2023

వెబ్‌సైట్: https://sailcareers.com/secure?app_id=UElZMDAwMDAwMQ==&depart_id=MQ==

Tags:    

Similar News