ఆశా వర్కర్ల ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల
నంద్యాలలోని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం.. నంద్యాల జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ఆశా వర్కర్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: నంద్యాలలోని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం.. నంద్యాల జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ఆశా వర్కర్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
ఆశా వర్కర్: 13 పోస్టులు
అర్హత: పదో తరగతి/ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ. 10,000 ఉంటుంది.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా చేయాలి.
అడ్రస్: జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, నంద్యాల చిరునామాకు పంపాలి.
చివరి తేదీ: డిసెంబర్ 15, 2022.
తుది మెరిట్ జాబితా వెల్లడి తేదీ: డిసెంబర్ 19, 2022.
నియామక ఉత్తర్వులు : డిసెంబర్ 23, 2022.
వెబ్‌సైట్: https://nandyal.ap.gov.in