ఇండియన్ రైల్వేలో 548 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఎస్ఈసీఆర్) ఆధ్వర్యంలోని పర్సనల్ డిపార్ట్‌మెంట్, డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం.. వివిధ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Update: 2023-05-08 14:26 GMT

దిశ, కెరీర్: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఎస్ఈసీఆర్) ఆధ్వర్యంలోని పర్సనల్ డిపార్ట్‌మెంట్, డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం.. వివిధ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

మొత్తం పోస్టులు: 548

ఖాళీల వివరాలు:

అన్ రిజర్వ్‌డ్ - 215

ఈడబ్ల్యూఎస్ - 59

ఓబీసీ - 148

ఎస్సీ - 85

ఎస్టీ - 41

విభాగాలు: ఫిట్టర్, పెయింటర్, ప్లంబర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్ మ్యాన్, టర్నర్, వైర్‌మ్యాన్, గ్యాస్ కట్టర్, ఫొటోగ్రాఫర్

అర్హత: పదోతరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి 10+2/ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 15 - 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక చేయాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: జూన్ 3, 2023.

వెబ్‌సైట్: https://secr.indianrailways.gov.in

ఇవి కూడా చదవండి:

AIIMS లో 153 సీనియర్ రెసిడెంట్ ఖాళీలు  

Tags:    

Similar News