DRDO-GRTEలో 150 అప్రెంటిస్ ట్రైనీ ఖాళీలు

డీఆర్‌డీవోకు చెందిన బెంగళూరులోని గ్యాస్ టర్బైన్ రిసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్, 2023 -24 ఏడాదికి అప్రెంటిస్‌షిప్‌లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Update: 2023-02-27 15:05 GMT

దిశ,కెరీర్: డీఆర్‌డీవోకు చెందిన బెంగళూరులోని గ్యాస్ టర్బైన్ రిసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్, 2023 -24 ఏడాదికి అప్రెంటిస్‌షిప్‌లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు:

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీలు - ఇంజనీరింగ్ (బీఈ, బీటెక్) : 75

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీలు - నాన్ ఇంజనీరింగ్ (బీకాం/బీఎస్సీ/బీఏ/బీసీఏ, బీబీఏ) -30

డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీలు - 20

ఐటీఐ అప్రెంటిస్ ట్రైనీలు - 25

మొత్తం పోస్టులు: 150

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ , బీటెక్ ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లకు రూ. 9000, డిప్లొమా అప్రెంటిస్ లకు రూ. 8000, ఐటీఐ అప్రెంటిస్ కు రూ. 7000 ఉంటుంది.

ఎంపిక: అకడమిక్ మెరిట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరి తేదీ: మార్చి 16, 2023.

జాబితా వెల్లడి: ఏప్రిల్ 6, 2023.

వెబ్‌సైట్: https://rac.gov.in

Tags:    

Similar News