NIACLలో 450 ఉద్యోగాలకు మొదలైన అప్లికేషన్లు
న్యూ ఇండియా అస్యూరెన్స్ కో. లిమిటెడ్ (NIACL) పలు ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: న్యూ ఇండియా అస్యూరెన్స్ కో. లిమిటెడ్ (NIACL) పలు ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జనరలిస్ట్) (స్కేల్-I) డిపార్ట్‌మెంట్‌లో ఖాళీల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్లికేషన్లను ఒకటో తేదీ నుంచి స్వీకరిస్తున్నారు.
మొత్తం పోస్ట్‌లు: 450
పోస్ట్ పేరు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
అర్హత: నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అర్హతలు కలిగి ఉండాలి.
విభాగాలు:
రిస్క్ ఇంజనీర్: 36
ఆటోమొబైల్ ఇంజనీర్:96
లీగల్:70
అకౌంట్స్:30
హెల్త్:75
IT:23
జనరలిస్ట్:120
దరఖాస్తు ప్రారంభ తేదీ: 01-08-2023
చివరి తేదీ: 21-08-2023
వయస్సు:
కనీస వయస్సు: 21 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
వెబ్‌సైట్: https://www.newindia.co.in/portal/
Read More..