ఎయిర్ ఇండియా నుంచి మరో నోటిఫికేషన్.. ఎంపిక ఎలాగంటే..?
ఎయిర్ ఇండియా ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏఎస్ఎల్) వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో పని చేయుటకు వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: ఎయిర్ ఇండియా ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏఎస్ఎల్) వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో పని చేయుటకు వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు: 36
పోస్టుల వారీగా ఖాళీలు:
కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్(11 పోస్టులు)
అర్హత: ఏదైనా డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: 23,640
ఆర్ఎస్ఏ/యూఏఆర్‌డీ(5పోస్టులు) :
అర్హత: ఐటీఐ/మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
వేతనం: నెలకు రూ. 23,640 ఉంటుంది.
యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ :
అర్హత: ఎస్ఎస్ఎల్‌సీ/పదవ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
వేతనం: నెలకు రూ. 20,130 ఉంటుంది.
హ్యాండిమ్యాన్(20 పోస్టులు):
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: నెలకు రూ. 17,850 ఉంటుంది.
వయసు: 28 ఏళ్లకు మించరాదు.
ఎంపిక: వాక్ ఇన్ ఇంటర్వ్యూ /ట్రేడ్ టెస్ట్/ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయా ఇంటర్ కాలేజ్, సిస్వాన్, బాపట్‌పూర్, వారణాసి, యూపీ, పిన్ - 221006.
ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 24,25/2023 (సమయం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30)
వెబ్‌సైట్: https://www.aiasl.in
ఇవి కూడా చదవండి: