తిరుమల తిరుపతి దేవస్థానంలో రూ.లక్షకు పైగా జీతంతో ఉద్యోగాలు
ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం ఏఈఈ, ఏఈ, ఏటీవో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దిశ, వెబ్డెస్క్: ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం ఏఈఈ, ఏఈ, ఏటీవో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి శాశ్వత ప్రాతిపదికన ఉంటాయి. అర్హులైన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలి
మొత్తం ఖాళీలు: 56
విభాగాలు:
1. అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్)-10
2. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(సివిల్)-27
3. అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్(సివిల్)-19
అర్హత: BE/B.tech(civil/mech),LME/LCE (civil eng.)
వయస్సు: 42 ఏళ్లు దాటకూడదు.
జీతం:
AEE కి రూ.57,100-1,47,760
AE కి రూ.48,440-1,37,220.
ATO కి రూ.37,640-1,15,500
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ.
దరఖాస్తు చివరి తేదీ: 23, నవంబర్ 2023
నోటిఫికేషన్: https://www.tirumala.org/Documents/54128f50-a27a-4ecb-820c-603d1d5b24fb.pdf
అప్లికేషన్ లింక్: https://ttd-recruitment.aptonline.in/TTDRecruitment/Views/Dashboard.aspx