న్యూ ఇండియా అస్యూరెన్స్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు

న్యూ ఇండియా అస్యూరెన్స్ కో. లిమిటెడ్ (NIACL) పలు ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2023-07-27 14:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: న్యూ ఇండియా అస్యూరెన్స్ కో. లిమిటెడ్ (NIACL) పలు ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జనరలిస్ట్) (స్కేల్-I) డిపార్ట్‌మెంట్‌లో మొత్తం 450 ఖాళీల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

మొత్తం పోస్ట్‌లు: 450

పోస్ట్ పేరు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్

అర్హత: నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అర్హతలు కలిగి ఉండాలి.

విభాగాలు:

రిస్క్ ఇంజనీర్: 36

ఆటోమొబైల్ ఇంజనీర్:96

లీగల్:70

అకౌంట్స్:30

హెల్త్:75

IT:23

జనరలిస్ట్:120

దరఖాస్తు ప్రారంభ తేదీ: 01-08-2023

చివరి తేదీ: 21-08-2023

వయస్సు:

కనీస వయస్సు: 21 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

వెబ్‌సైట్: https://www.newindia.co.in/portal/


Similar News