AP పాలిటెక్నిక్ కాలేజ్‌లలో 99 పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ లెక్చరర్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ లెక్చరర్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోగలరు.
మొత్తం ఖాళీలు: 99
పోస్ట్పేరు: లెక్చరర్
విభాగాలు: ఆటోమొబైల్ ఇంజనీరింగ్ , కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, ఇంగ్లీష్, జియాలజీ, ఫిజిక్స్, ఫార్మసీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇంకా పలు విభాగాలు.
అర్హత: సంబంధిత విభాగాల్లో BE/B.TECH/B ఫార్మసీ, పీజీ, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ తదితర.
వయస్సు: 18-42 ఏళ్లు.
జీతం: రూ.56,100-రూ.98,400.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 29/1/2024
చివరి తేదీ: 18/2/2024
వెబ్సైట్: https://psc.ap.gov.in/(S(mekpaylaxfy1iu0joj34d2cw))/Default.aspx
నోటిఫికేషన్: https://psc.ap.gov.in/Documents/NotificationDocuments/Polytechnic Lecturers- Notifn. No.13_2023_21122023.pdf