ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో పలు ప్రభుత్వ హాస్పటల్స్‌లో కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది

Update: 2023-12-21 14:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోగలరు.

మొత్తం ఖాళీలు: 94.

పోస్టులు: ల్యాబ్ టెక్నీషియన్, అనస్థీషియా టెక్నీషియన్, ECG, CT టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, స్టోర్ కీపర్, పర్సనల్ అసిస్టెంట్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, జూనియర్ అసిస్టెంట్, హోస్ కీపర్/వార్డెన్, డ్రైవర్, OT అసిస్టెంట్ ఇంకా పలు ఉద్యోగాల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

అర్హత: సంబంధిత విభాగాలను బట్టి 7, పదో తరగతి, ITI, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా.

వయస్సు: 42 ఏళ్లు దాటకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌

అడ్రస్: ప్రిన్సిపాల్ ఆఫీస్, ప్రభుత్వ వైద్య కళాశాల, గుంటూరు.

దరఖాస్తు చివరి తేదీ: 30/12/2023.

వెబ్‌సైట్: https://guntur.ap.gov.in/notice/recruitment-for-various-categories-of-posts-in-various-health-institutions-of-erstwhile-guntur-district/

నోటిఫికేషన్: https://cdn.s3waas.gov.in/s30777d5c17d4066b82ab86dff8a46af6f/uploads/2023/12/2023122019.pdf


Similar News