రూ.1.60 లక్షలకు పైగా జీతంతో SAILలో ట్రైనీ పోస్టులు

ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL), రూర్కెలా స్టీల్ ప్లాంట్ మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2023-12-13 14:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL), రూర్కెలా స్టీల్ ప్లాంట్ మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోగలరు.

మొత్తం ఖాళీలు: 92

1. కెమికల్ ఇంజనీరింగ్-3

2. సివిల్ ఇంజనీరింగ్-3

3. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-26

4. ఇన్‌స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్-7

5. మెకానికల్ ఇంజనీరింగ్-34

6. మెటలర్జీ ఇంజనీరింగ్-5

7. మైనింగ్ ఇంజనీరింగ్-14

పోస్ట్ పేరు: మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్)

అర్హత: సంబంధిత విభాగాల్లో 65 శాతం మార్కులతో డిగ్రీ

వయస్సు: పోస్టులు, రిజర్వేషన్‌ను బట్టి 31-45 ఏళ్లు.

జీతం: రూ.50,000- రూ.1.60 లక్షలు.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 11-12-2023

చివరి తేదీ: 31-12-2023

వెబ్‌సైట్: https://www.sail.co.in/

నోటిఫికేషన్: https://d1cmkr5tdoeyjk.cloudfront.net/sail/pdf/Detailed Advt.-SRD.pdf


Similar News