ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 496 ఉద్యోగాలు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) ఖాళీలను భర్తీ చేయడానికి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది
దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) ఖాళీలను భర్తీ చేయడానికి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 496 ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మొత్తం ఖాళీలు: 496
పోస్ట్ పేరు: జూనియర్ ఎగ్జిక్యూటివ్
అర్హత: అభ్యర్థులు బ్యాచిలర్స్ డిగ్రీ (సంబంధిత విభాగాల్లో) కలిగి ఉండాలి
వయస్సు: గరిష్టంగా 27 ఏళ్లు.
జీతం: రూ.40,000
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.1000
SC/ ST/ PWBD/ మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు ప్రారంభ తేదీ:1, నవంబర్ 2023
చివరి తేదీ: 30, నవంబర్ 2023.
వెబ్‌సైట్: https://www.aai.aero/en/careers/recruitment