SAIL Recruitment 2023 : స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 375 పోస్ట్‌లు

ప్రభుత్వరంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL) పలు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2023-07-18 13:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వరంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL) పలు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో గ్రాడ్యుయేట్/టెక్నీషియన్/ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్ట్‌లు: 375

పోస్ట్ పేరు:

ట్రేడ్ అప్రెంటిస్-188

టెక్నీషియన్ అప్రెంటిస్-136

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-51

అర్హత: ITI/డిప్లొమా/డిగ్రీ (సంబంధిత ఇంజనీరింగ్) కలిగి ఉండాలి.

దరఖాస్తు వయస్సు:

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు

నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు ఉన్నాయి.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 17-07-2023

చివరి తేదీ: 04-08-2023

వెబ్‌సైట్: https://sail.co.in/en/home

Tags:    

Similar News