నార్తర్న్ కోల్ ఫీల్డ్స్‌లో 338 ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) పలు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 338 ఖాళీల కోసం సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) పలు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 338 ఖాళీల కోసం సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం ఖాళీలు: 338
పోస్టులు:
షావెల్ ఆపరేటర్ (ట్రైనీ)-35
డంపర్ ఆపరేటర్ (ట్రైనీ)-221
సర్ఫేస్ మైనర్ ఆపరేటర్ (ట్రైనీ)-25
డోజర్ ఆపరేటర్ (ట్రైనీ)-37
గ్రేడర్ ఆపరేటర్ (ట్రైనీ)-6
పే లోడర్ ఆపరేటర్ (ట్రైనీ)-2
క్రేన్ ఆపరేటర్ (ట్రైనీ)-12
అర్హత: SSC/హై స్కూల్ లేదా దానికి సమానమైన అర్హత, HMV డ్రైవింగ్ లైసెన్స్.
వయస్సు:
కనీసం: 18 సంవత్సరాలు
గరిష్టంగా: 30 సంవత్సరాలు
ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.1180
SC/ ST/ESM/ డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు చివరి తేదీ: 31-08-2023
వెబ్‌సైట్: https://www.nclcil.in/
నోటిఫికేషన్: https://www.nclcil.in/Content/nclcil.in/Document/87Detailed Employment Notification - English.pdf