రైల్వేలో 3115 అప్రెంటిస్ ఉద్యోగాలు
రైల్వే రిక్రూట్మెంట్ సెల్(RRC) తూర్పు రైల్వే ఇటీవల అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: రైల్వే రిక్రూట్మెంట్ సెల్(RRC) తూర్పు రైల్వే ఇటీవల అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. తూర్పు రైల్వే పరిధిలోని వివిధ డివిజన్లలో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 3115 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం ఖాళీలు: 3115
పోస్ట్పేరు: అప్రెంటిస్.
డివిజన్ల వారీగా ఖాళీలు:
1. హౌరా డివిజన్-659
2. లిలుహ్ డివిజన్-612
3. సీల్దా డివిజన్-440
4. కంచరపర వర్క్‌షాప్-187
5. మాల్డా డివిజన్-138
6. అసన్సోల్ డివిజన్-412
7. జమాల్పూర్ వర్క్‌షాప్-667
విభాగాలు: ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, పెయింటర్, వైర్‌మెన్, ఎలక్ట్రీషియన్ ఇంకా ఇతర విభాగాలు.
అర్హత: 10వ తరగతి/ITI.
గరిష్ట వయస్సు: 24 సంవత్సరాలు.
ఫీజు: రూ.100.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 27-9-2023
చివరి తేదీ: 26-10-2023
వెబ్సైట్: https://139.99.53.236:8443/rrcer/