ఇంటెలిజెన్స్ బ్యూరో‌లో 226 ACIO పోస్టులు

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) గ్రేడ్ II/ టెక్ ఎగ్జామ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

Update: 2023-12-19 16:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) గ్రేడ్ II/ టెక్ ఎగ్జామ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మొత్తం ఖాళీలు: 226

పోస్ట్ పేరు: అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్

విభాగాలు:

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-79

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్-147

అర్హత: సంబంధిత విభాగాల్లో BE, B.Tech (Engg), PG డిగ్రీ. గేట్ స్కోర్(2021,2022,2023)

జీతం: రూ.44,900-రూ.1,42,400.

వయస్సు: 27 ఏళ్లు.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 23-12-2023

చివరి తేదీ: 12-01-2024

వెబ్‌సైట్: https://www.mha.gov.in/en


Similar News