IDBI బ్యాంకులో ఉద్యోగాల జాతర.. 2100 ఖాళీ పోస్టులు

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) కొత్తగా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2023-11-22 15:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) కొత్తగా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.

మొత్తం ఖాళీలు: 2100

పోస్ట్ పేరు:

1. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్-800

2. ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్(కాంట్రాక్ట్)-1300

అర్హత: ఏదైనా డిగ్రీ

వయస్సు: 20-25 ఏళ్లు(కేటగిరీల వారీగా వయస్సు సడలింపు ఉంటుంది)

జీతం:

జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షలు.

ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ పోస్టులకు రూ.29,000-రూ.31,000.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ.1000.

SC/ST/PWD అభ్యర్థులకు రూ.200.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 22/11/2023.

చివరి తేదీ: 6/12/2023.

పరీక్ష తేదీ:

జేఏఎం పోస్టులకు 31/12/2023.

ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 30/12/2023.

వెబ్‌సైట్: https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.aspx

నోటిఫికేషన్: https://www.idbibank.in/pdf/careers/Detailed_-Advertisement.pdf


Similar News