సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ కేటగిరీ పోస్టులు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(CBI) స్పెషలిస్ట్ కేటగిరీ కింద పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది
దిశ, వెబ్డెస్క్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(CBI) స్పెషలిస్ట్ కేటగిరీ కింద పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మొత్తం ఖాళీలు: 192.
విభాగాలు:
1. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-1
2. రిస్క్ మేనేజ్మెంట్/AGM -1
3. రిస్క్ మేనేజ్మెంట్/ CM-1
4. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ SM -6
5. ఫైనాన్షియల్ అనలిస్ట్/ SM -5
6. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజర్-73
7. లా ఆఫీసర్-15
8. క్రెడిట్ ఆఫీసర్-50
9. ఫైనాన్షియల్ అనలిస్ట్ మేనేజర్-4
10. CA ఫైనాన్స్, ఖాతాలు GST/ Ind As/ బ్యాలెన్స్ షీట్/ టాక్సేషన్-3
11. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ AM-15
12. సెక్యూరిటీ ఆఫీసర్-15
13. రిస్క్ మేనేజర్-2
14. లైబ్రేరియన్-1
అర్హత: విభాగాలను బట్టి డిగ్రీ/CA/లా/IT/డిప్లొమా/పీజీ తదితర.
దరఖాస్తు ఫీజు:
SC/ST/PWBD/ మహిళా అభ్యర్థులకు: రూ 175.
మిగతా అభ్యర్థులకు: రూ. 850
దరఖాస్తు చివరి తేదీ: 19/11/2023.
వెబ్సైట్: https://www.centralbankofindia.co.in/en