ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో 1603 అప్రెంటిస్ పోస్టులు
ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), కొత్తగా టెక్నీషియన్, ట్రేడ్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దిశ, వెబ్డెస్క్: ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), కొత్తగా టెక్నీషియన్, ట్రేడ్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోగలరు.
మొత్తం ఖాళీలు: 1603.
పోస్ట్ పేరు: టెక్నీషియన్, ట్రేడ్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
అర్హత: 10, 12 వ తరగతి, ITI, డిప్లొమా(సంబంధిత ఇంజనీరింగ్), డిగ్రీ.
వయస్సు: 18-24 ఏళ్లు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 16-12-2023
చివరి తేదీ: 5-01-2024
వెబ్సైట్: https://www.iocl.com/
నోటిఫికేషన్: https://iocl.com/admin/img/Apprenticeships/Files/c91c9620dff74466911e1d4cfe3cbd51.pdf