సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌‌ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు రెగ్యూలర్/కాంట్రాక్టు ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2023-11-24 14:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌‌ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు రెగ్యూలర్/కాంట్రాక్టు ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 150.

పోస్ట్ పేరు: సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్

విభాగాలు: జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, రెడియోలాజీ, ఆప్తామాలజీ, పాథాలజీ, ఈఎన్‌టీ, గైనకాలజీ, సైకియాట్రీ ఇంకా పలు విభాగాలు.

అర్హత: సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ/డిప్లొమా/డీఎన్‌బీ

వయస్సు: 42 ఏళ్లు దాటకూడదు.

ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా.

వాక్-ఇన్ రిక్రూట్‌మెంట్ తేదీ: (11,13,15)-12-2023.

ప్లేస్: H-NO: 77-21 G, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆఫీస్, లక్ష్మి ఎలైట్ బిల్డింగ్, ప్రాతూరు రోడ్, తాడేపల్లి, గుంటూరు జిల్లా.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://hmfw.ap.gov.in/index.aspx

నోటిఫికేషన్: http://hmfw.ap.gov.in/docs/Notification_No_09_DSH_WIR.pdf


Similar News