భారీ జీతంతో యురేనియం కార్పొరేషన్లో ఉద్యోగాలు
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) గ్రూప్ A & B కేటగిరీల కింద పలు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
దిశ, వెబ్డెస్క్: యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) గ్రూప్ A & B కేటగిరీల కింద పలు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 122
పోస్ట్లు: మేనేజర్, జనరల్ మేనేజర్, స్టోర్స్ కంట్రోలర్, చీఫ్ సూపరింటెండెంట్ తదితర పోస్ట్లు
అర్హత: సంబంధిత విభాగాన్ని బట్టి డిగ్రీ, పీజీ డిగ్రీ/ డిప్లొమా, MBA/PGPM.
జీతం: పొస్ట్ను బట్టి రూ.30,000 నుంచి రూ. 2.60 లక్షల వరకు.
వయస్సు: 35 సంవత్సరాలు
దరఖాస్తు ఫీజు: జనరల్ కేటగిరీకి : రూ. 500
SC/ST/PwBD అండ్ మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు చివరి తేదీ: 18-08-2023
వెబ్సైట్: https://ucil.gov.in/