SSC నుంచి 1207 స్టెనోగ్రాఫర్ పోస్టులు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కొత్తగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C, D ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1207 పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కొత్తగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C, D ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1207 పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 1207
పోస్ట్ పేరు: స్టెనోగ్రాఫర్
అర్హత: ఇంటర్/స్టెనోగ్రఫీలో నైపుణ్యం ఉన్న వారు.
వయస్సు:
స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు.
గ్రూప్ డి పోస్ట్‌లకు 18 నుంచి 27 ఏళ్లు.
నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు ఉంటాయి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టెనోగ్రఫీ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ. 100.
మిగతా కేటగిరీల వారికి ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2-08-2023
చివరి తేదీ: 23-08-2023
వెబ్సైట్: https://ssc.nic.in/