ESICలో 115 సీనియర్ రెసిడెంట్ పోస్టులు
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) హాస్పిటల్ సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
దిశ, వెబ్డెస్క్: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) హాస్పిటల్ సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
మొత్తం ఖాళీలు: 115
పోస్ట్ పేరు: సీనియర్ రెసిడెంట్
విభాగాలు: అనాటమీ, ఎమర్జెన్సీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, ICU, NICU, OBGY, ENT..ఇంకా పలు విభాగాలు.
అర్హత: డిప్లొమా//DNB/ PG(సంబంధిత స్పెషాలిటీ)
వయసు: 45 ఏళ్లు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీ: 14-12-2023
జీతం: రూ.67,700.
వెబ్సైట్: https://www.esic.gov.in/
నోటిఫికేషన్: https://www.esic.gov.in/attachments/recruitmentfile/2e5b21aceddf76f2eba66cc59ce2cd8c.pdf