NIT కర్ణాటకలో 112 నాన్ టీచింగ్ ఉద్యోగాలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), కర్ణాటక కొత్తగా పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దిశ, వెబ్డెస్క్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), కర్ణాటక కొత్తగా పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 112 నాన్ టీచింగ్ ఖాళీలకు సంబంధించి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం ఖాళీలు: 112
పోస్టులు:
1. సూపరింటెండెంట్-4
2. సీనియర్ టెక్నీషియన్-18
3. సీనియర్ అసిస్టెంట్-11
4. టెక్నీషియన్-35
5. జూనియర్ అసిస్టెంట్-23
6. ఆఫీస్ అటెండెంట్-21
అర్హత: పోస్టులను బట్టి సంబంధిత ఇంటర్/డిగ్రీ/పీజీతో పాటు అనుభవం ఉండాలి.
ఫీజు:
జనరల్ అభ్యర్థులకు: రూ. 1000
SC/ST/PWD అభ్యర్థులకు రూ.500.
ఎంపిక విధానం: CBT టెస్ట్, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 6/9/2023
వెబ్సైట్: https://www.nitk.ac.in/