ESICలో 1035 గ్రూప్ 'సి' పోస్టులు

ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC)పారామెడికల్ (గ్రూప్ 'సి' పోస్టులు) కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది

Update: 2023-10-10 14:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC)పారామెడికల్ (గ్రూప్ 'సి' పోస్టులు) కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మొత్తం ఖాళీలు: 1035.

పోస్ట్ పేరు: పారామెడికల్ (గ్రూప్ 'సి' పోస్టులు)

అర్హత: ఇంటర్/డిప్లొమా/డిగ్రీ/ సంబంధిత సర్టిఫికెట్.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ.500.

SC/ST/PH/మహిళ అభ్యర్థులకు రూ.250.

వయస్సు: 18-37 సంవత్సరాలు.

దరఖాస్తు చివరి తేదీ: 30 అక్టోబర్, 2023.

వెబ్‌సైట్: https://www.esic.gov.in/recruitments/index/page:3


Similar News