జయ జయ మహావీర… అంటూ ‘సన్నాఫ్ ఇండియా’ నుండి లిరికల్ సాంగ్…

దిశ, వెబ్‌డెస్క్ : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’. శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఓ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియో లిరికల్ సాంగ్ ఆద్యంతం ఆసక్తి కరంగా సాగింది. ‘జయ జయ.. మహవీర’ అంటూ మొదలయ్యే ఈ సాంగ్ లో వేంకటేశ్వరస్వామి వద్ద మోహన్ బాబు ఆశీర్వచనం తీసుకోవడంతో పాటు […]

Update: 2021-06-15 04:43 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’. శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఓ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

ఈ వీడియో లిరికల్ సాంగ్ ఆద్యంతం ఆసక్తి కరంగా సాగింది. ‘జయ జయ.. మహవీర’ అంటూ మొదలయ్యే ఈ సాంగ్ లో వేంకటేశ్వరస్వామి వద్ద మోహన్ బాబు ఆశీర్వచనం తీసుకోవడంతో పాటు పలు వేరియేషన్స్‌కు సంబంధించిన సన్నివేశాలను జత చేశారు. ఈ లిరికల్ సాంగ్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతొంది.

Tags:    

Similar News

Sharvari

Ishita Raj Sharma