డ్రంక్ అండ్ డ్రైవ్.. పట్టుబడ్డ జబర్దస్త్ కమెడియన్
దిశ, వెబ్‌డెస్క్: మద్యం తాగి వాహనాలు నడుపొద్దని హెచ్చరిస్తున్నా.. మందుబాబు తీరు మారడం లేదు. ఎన్నిసార్లు తనిఖీలు చేపట్టినా.. వాహనాలు సీజ్ చేస్తున్నా గానీ పట్టుబడుతున్నారు. ఈ మధ్య హైదరాబాద్ నగరంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఫోకస్ పెట్టారు. జూబ్లీహిల్స్‌లో శుక్రవారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో జబర్దస్త్ కమెడియన్ అడ్డంగా దొరికిపోయాడు. మందు తాగి వాహనం నడుపుతున్న జబర్దస్త్ కమెడియన్ తన్మయి పోలీసులకు పట్టుబడ్డాడు. అతడితో పాటు మరికొందరు ఈవెంట్ ఆర్గనైజర్స్‌ను […]
దిశ, వెబ్‌డెస్క్: మద్యం తాగి వాహనాలు నడుపొద్దని హెచ్చరిస్తున్నా.. మందుబాబు తీరు మారడం లేదు. ఎన్నిసార్లు తనిఖీలు చేపట్టినా.. వాహనాలు సీజ్ చేస్తున్నా గానీ పట్టుబడుతున్నారు. ఈ మధ్య హైదరాబాద్ నగరంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఫోకస్ పెట్టారు.
జూబ్లీహిల్స్‌లో శుక్రవారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో జబర్దస్త్ కమెడియన్ అడ్డంగా దొరికిపోయాడు. మందు తాగి వాహనం నడుపుతున్న జబర్దస్త్ కమెడియన్ తన్మయి పోలీసులకు పట్టుబడ్డాడు. అతడితో పాటు మరికొందరు ఈవెంట్ ఆర్గనైజర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 5 కార్లు, 2 ఆటోలు, 12 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.