చల్లబడిన నగరం.. హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం
దిశ, వెబ్‌డెస్క్: ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌లో గురువారం తెల్లవారుజామున పలు చోట్ల చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, మూసాపేట్, ఎర్రగడ్డ, అమీర్‌పేట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో ట్రాఫిక్‌కు స్వల్ప అంతరాయం కలగింది. వెంటనే అప్రమత్తమయిన జీహెచ్‌ఎంసీ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అంతేగాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.