దిశ, వెబ్‌డెస్క్: ఈ సీజన్ మొదట్లో రాజస్థాన్ జట్టు పవర్ ప్లే లో అత్యధిక స్కోరు చేశారు. కానీ నిన్న గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మొదటి ఆరు ఓవర్లలో కేవలం 26 పరుగులు మాత్రమే చేసి చెత్త రికార్డును తమ పేరు మీద లికించుకున్నారు.బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై 29/3 స్కోరు చేయడంతో ముంబై ఇండియన్స్ (MI) టోర్నమెంట్‌లో మునుపటి అత్యల్ప పవర్‌ప్లే మొత్తం నమోదు చేసింది.
ఇవి కూడా చదవండి: