ఆరు ఐపీఎల్ టైటిల్లతో రోహిత్ రికార్డును సమం చేసిన రాయుడు

చెన్నై బ్యాటర్ అంబటి రాయడు అరుదైన రికార్డును సమం చేశాడు. మొత్తం ఐపీఎల్‌లో 6 టైటిల్లతో రికార్డు సృష్టించిన రోహిత్ రికార్డును నిన్న గెలిచిన టైటిల్ తో రాయుడు సమం చేశాడు.

Update: 2023-05-30 08:11 GMT
ఆరు ఐపీఎల్ టైటిల్లతో రోహిత్ రికార్డును సమం చేసిన రాయుడు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: చెన్నై బ్యాటర్ అంబటి రాయడు అరుదైన రికార్డును సమం చేశాడు. మొత్తం ఐపీఎల్‌లో 6 టైటిల్లతో రికార్డు సృష్టించిన రోహిత్ రికార్డును నిన్న గెలిచిన టైటిల్ తో రాయుడు సమం చేశాడు. రోహిత్ శర్మ తన ఆరు ఐపీఎల్ టైటిల్లలో ఒకటి డెక్కన్ చార్జెస్ కాగా మరో ఐదు ముంబై తరుఫున సాధించాడు. అలాగే అంబటి రాయుడు కూడా ముంబై తరుఫున మూడు టైటిల్స్, చెన్నై తరుఫున మూడు టైటిళ్లను గెలుచుకున్నాడు. దీంతో మొత్తం ఆరు ఐపీఎల్ టైటిల్లతో రోహిత్ రికార్డును సమం చేసిన రాయుడు.. హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, ఎంఎస్ ధోనీ మూడు సార్లు గెలిచిన రికార్డులను బ్రేక్ చేశాడు. అలాగే రాయుడు తన ఐపీఎల్ కేరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఇవి కూడా చదవండి

Ambati Rayudu : క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ క్రికెటర్ 

Tags:    

Similar News