IPL 2023: విఫలమైన సన్ రైజర్స్ బ్యాటర్స్.. చెన్నై టార్గెట్ ఇదే

IPL 2023లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ బ్యాటర్స్ విఫలమయ్యారు.

Update: 2023-04-21 15:45 GMT
IPL 2023: విఫలమైన సన్ రైజర్స్ బ్యాటర్స్.. చెన్నై టార్గెట్ ఇదే
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ బ్యాటర్స్ విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్‌లో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్స్‌లో.. బ్రూక్ (12), అభిషేక్ (34), రాహుల్ త్రిపాఠి (21), మార్క్రామ్ (12), క్లాసెన్ (17), మయాంక్ అగర్వాల్ (2) పరుగులు చేశారు. చెన్నై బౌలర్‌లో.. రవీంద్ర జడేజా 3, అకాష్, మహీష్ తీక్షణ, మతీషా పతిరణ తలో వికెట్ తీశారు.

Tags:    

Similar News