జూన్ 3న జియోగ్రఫీ పరీక్ష

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ఇంటర్మీడియట్ సెకండియర్ పేపర్లకు జూన్ 3న పరీక్షలను నిర్వహించనున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మార్చి 23న నిర్వహించాల్సిన సెకండియర్ జియోగ్రఫీ, మోడ్రన్ లాంగ్వేజ్ పరీక్షలను లాక్‌డౌన్ కారణంగా వాయిదా వేశారు. జూన్ 3న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Update: 2020-05-13 09:18 GMT

Tags:    

Similar News