ఆ రోజునే కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

దిశ, వెబ్‌డెస్క్ : భారత వాతవరణ శాఖ దేశ ప్రజలకు చల్లని కబురు అందించింది. ఎప్పటిలాగే నైరుతి రుతుపవనాలు ఈసారి కూడా సకాలంలో దేశంలోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. జూన్ 1వ తేదీన కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకనున్నట్లు ఐఎండీ తెలిపింది. దీనికి సంబంధించి మే 15న అధికార ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. అనుకున్న సమయానికే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ఎంటర్ అయితే వేసవి హీట్ నుంచి ప్రజలు ఉపశమనం కలుగనుంది.

Update: 2021-05-06 08:50 GMT
ఆ రోజునే కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : భారత వాతవరణ శాఖ దేశ ప్రజలకు చల్లని కబురు అందించింది. ఎప్పటిలాగే నైరుతి రుతుపవనాలు ఈసారి కూడా సకాలంలో దేశంలోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. జూన్ 1వ తేదీన కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకనున్నట్లు ఐఎండీ తెలిపింది. దీనికి సంబంధించి మే 15న అధికార ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. అనుకున్న సమయానికే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ఎంటర్ అయితే వేసవి హీట్ నుంచి ప్రజలు ఉపశమనం కలుగనుంది.

Tags:    

Similar News