‘చెప్పేంత వరకూ క్యాంపస్‌కు రావొద్దు’

దిశ, హైదరాబాద్: తాము చెప్పేంత వరకూ విద్యార్థులెవరూ క్యాంపస్‌కు రాకూడదంటూ ఐఐటీ-హైదరాబాద్ డీన్ వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ, ఖరగ్‌పూర్, కాన్పూర్ ఐఐటీలు క్లాసులను సస్పెండ్ చేశాయి. తాజాగా, ఐఐటీ-హైదరాబాద్‌ సైతం మిడ్-సెమిస్టర్ సెలవులను ఈ నెల 29వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యార్థులకు ఈ-మెయిల్ ద్వారా సందేశాలు పంపింది. అలాగే, ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు పలు సూచనలు జారీచేసింది. tags: IIT, hyderabad, mid-sem, […]

Update: 2020-03-14 06:03 GMT

దిశ, హైదరాబాద్: తాము చెప్పేంత వరకూ విద్యార్థులెవరూ క్యాంపస్‌కు రాకూడదంటూ ఐఐటీ-హైదరాబాద్ డీన్ వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ, ఖరగ్‌పూర్, కాన్పూర్ ఐఐటీలు క్లాసులను సస్పెండ్ చేశాయి. తాజాగా, ఐఐటీ-హైదరాబాద్‌ సైతం మిడ్-సెమిస్టర్ సెలవులను ఈ నెల 29వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యార్థులకు ఈ-మెయిల్ ద్వారా సందేశాలు పంపింది. అలాగే, ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు పలు సూచనలు జారీచేసింది.
tags: IIT, hyderabad, mid-sem, carona, virus, covid-19,

Tags:    

Similar News