కోవిడ్ వారియర్స్‌గా జర్నలిస్టులు.. మమత కీలక నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: మూడోసారి అధికారంలోకి వచ్చిన పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. జర్నలిస్టులను కోవిడ్ వారియర్స్‌గా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. కరోనా బారిన పడి దేశంలో జర్నలిస్టులు మరణిస్తున్న క్రమంలో.. పశ్చిబెంగాల్‌లో జర్నలిస్టులకు ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తిస్తున్నట్లు మమత తెలిపారు.