జీహెచ్ఎంసీ పరిధిలో వర్షపాతం ఎంతంటే?
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఆయా ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం పై ప్రభుత్వాధికారులు అప్‌డేట్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా వర్షపాతానికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే… అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోని ఉప్పల్ మండలం బండ్లగూడలో 102.3 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత సరూర్‌నగర్ మండలంలోని భవానినగర్‌లో 93.8 మి.మీ వర్షాపాతం నమోదైనట్టు […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఆయా ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం పై ప్రభుత్వాధికారులు అప్‌డేట్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా వర్షపాతానికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే… అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోని ఉప్పల్ మండలం బండ్లగూడలో 102.3 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత సరూర్‌నగర్ మండలంలోని భవానినగర్‌లో 93.8 మి.మీ వర్షాపాతం నమోదైనట్టు తెలంగాణ స్టేట్ డేవలప్‌మెంట్ ప్లానింగ్ సోసైటీ ప్రటకన విడుదల చేసింది. మొత్తానికి శనివారం రాత్రి 8.30 వరకు జీహెచ్ఎంసీ పరిధిలో 18.1మి.మీ వర్షపాతం నమోదైంది.