చిత్తూరులో భారీగా వెండి స్వాధీనం

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో భారీగా వెండి పట్టుబడింది. వరదయ్యపాలెం మండలం బత్తలవల్లం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా, 50కిలోల వెండి లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పదవి రాలేదని ఎమ్మెల్యే తండ్రి రాజీనామా..

Update: 2020-02-18 22:46 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో భారీగా వెండి పట్టుబడింది. వరదయ్యపాలెం మండలం బత్తలవల్లం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా, 50కిలోల వెండి లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

పదవి రాలేదని ఎమ్మెల్యే తండ్రి రాజీనామా..

Full View

Tags:    

Similar News