24గంటల్లో నలుగురు చిన్నారులు మృతి
దిశ, వెబ్‌డెస్క్ : ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కేవలం 24గంటల వ్యవధిలో నలుగురు శివువులు మృతి చెందారు. ఈ విషాదకరమైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాదోల్ జల్లాలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన నలుగురు చిన్నారులు మరణించారు. వైద్యులు, అథారిటీ నిరక్ష్య ధోరణి వల్లే తాము పసి బిడ్డలను కోల్పోవాల్సి వచ్చిందని బాధితులు ఆరోపిస్తున్నారు. విధుల్లో నిరక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి సిబ్బందిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలిన వారు డిమాండ్ చేస్తున్నారు. […]
దిశ, వెబ్‌డెస్క్ : ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కేవలం 24గంటల వ్యవధిలో నలుగురు శివువులు మృతి చెందారు. ఈ విషాదకరమైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాదోల్ జల్లాలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన నలుగురు చిన్నారులు మరణించారు. వైద్యులు, అథారిటీ నిరక్ష్య ధోరణి వల్లే తాము పసి బిడ్డలను కోల్పోవాల్సి వచ్చిందని బాధితులు ఆరోపిస్తున్నారు. విధుల్లో నిరక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి సిబ్బందిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలిన వారు డిమాండ్ చేస్తున్నారు.
Madhya Pradesh: Four infants died within 24 hours allegedly due to negligence by district hospital authority in Shahdol.
"There wasn't any negligence. All the babies were brought here in serious condition, one among them was referred to us," says Chief Medical Health Officer pic.twitter.com/LfoeQgxghg
— ANI (@ANI) November 29, 2020
కాగా, బాధితుల ఆరోపణలను ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ తోసిపుచ్చారు. పసికందుల మృతి విషయంలో తమ తప్పిదమేమీ లేదని స్పష్టంచేశారు. చిన్నారులు సీరియస్ కండిషన్‌లో ఉన్న సమయంలో ఆస్పత్రికి తీసుకొచ్చారని, దీంతో పరిస్థితి విషమించి అందులో నలుగురు మృతిచెందారని వివరించారు.