Ketu : కేతువు గ్రహ సంచారం .. ఆ రాశులవారిని కుబేరులు చేయబోతోంది.. మీ రాశి ఉందా?

జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో గ్రహాలు ఎన్నో ఉన్నాయి

Update: 2024-11-17 04:09 GMT

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో గ్రహాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో శని, రాహువు, కేతువులను చాలా ముఖ్యమైన గ్రహాలు. అయితే, ఈ గ్రహాలు సంచారం చేసినప్పుడు అన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ఇదిలా ఉండగా, ఇప్పుడు కేతువు గ్రహం నక్షత్ర సంచారం చేయనుంది. ఈ సమయంలో కేతువు శుభస్థానంలో ఉండడంతో కొన్ని రాశులవారికి మంచిగా ఉండటమే కాకుండా కీర్తి, ప్రతిష్టలు కూడా పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

మేషరాశి:

మేష రాశి వారికి ఈ నక్షత్ర సంచారం వలన శుభంగా ఉండనుంది. అంతేకాకుండా, కెరీర్‌కి సంబంధించిన కొన్నింటిలో విజయాలు సాధిస్తారు. అలాగే, వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. వీటితో పాటు ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. అలాగే, కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితంలో కూడా కొత్త మార్పులు వస్తాయి.

మిథున రాశి:

మిథున రాశి వారు నక్షత్ర సంచారం వలన జీవితంలో సంతోషంగా ఉంటారు. అలాగే, వీరికి మతపరమైన విషయాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. ఈ సమయంలో కొత్త వాహనం, కొత్త ఇళ్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో శరీరంపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. అలాగే, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు డాక్టర్స్ ను సంప్రదించాల్సి ఉంటుంది. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికీ ఇది మంచి సమయం.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Tags:    

Similar News