నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అనుకోని ధన లాభం
ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం విషయంలో బాధపడాల్సిన అవసరం. అవసరానికి డబ్బు చేతికంది మిమ్ముల్ని టెన్షన్ల నుంచి తప్పిస్తుంది
మేష రాశి : ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం విషయంలో బాధపడాల్సిన అవసరం. అవసరానికి డబ్బు చేతికంది మిమ్ముల్ని టెన్షన్ల నుంచి తప్పిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
వృషభ రాశి : ఖర్చులు అధికంగా అవుతున్నాయి. డబ్బు విషయంలో కాస్త ఆలోచించండి లేకపోతే రానున్న రోజుల్లో మీకు ఇబ్బందులు తప్పవు. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.ప్రయాణాల పట్ల మరింత జాగ్రత్త అవసరం లేకపోతే గాయాలు అయ్యే అవకాశం ఉంది.
మిథున రాశి : ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ఎక్కువ కర్చు చేస్తారు. ఇది మీ ఆరోగ్య పరిస్థితిపై ఎఫెక్ట్ చూపిస్తుంది. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రాజెక్ట్లు కలిసి వస్తాయి.
కర్కాటక రాశి : నిరుద్యోగులకు కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. అనకోని లాభాలు ఇంట్లో ఆనందకర వాతావరణాన్ని సృష్టిస్తాయి. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. ఇంటాబయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మీ ఇంటికి బంధువుల రాక కాస్త సంతోషాన్నిస్తుంది. ముఖ్యమైన పనులు నెరవేరుతాయి.
సింహరాశి : ఆరోగ్యం త్వరగా కుదుట పడాలంటే మంచి ఆహారం తీసుకోవడం మంచిది. ఒకరు పెద్ద పథకాలు, ఆలోచనలతో మిమ్ముల్ని ఆకర్షిస్తారు, వారి విశ్వసనీయతను, అధికారితను పెట్టుబడిగా పెట్టే ముందు వెరీఫై చేసుకోవడం మంచిది.స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. డ్రైవింగ్ చేసే వారు కాస్త జాగ్రత్తగా వాహనాలు నడపాలి. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
కన్యారాశి : మీ పెట్టుబుద్ధి, మీకు ఒక ఆశీర్వాదమే, ఎందుకంటే, కనపడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాలనుండి కాపాడుతుంది. అవి , సందేహం, నిరాశ, అవిశ్వాసం, దురాశ తో కూడిన అహంకారం ఇంకా ఈర్ష్య. ఇతరులయొక్క సహాయసహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ఆఫీసుల్లో రివార్డ్స్ పొందుతారు. పాతవ్యాపారస్తులతో జాగ్రత్తగా మెదలండి లేకపోతే ఏదో ఒక తొందర పాటు ఒత్తిడికి గురిచేస్తుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ఈ రోజు సాధారణం కంటే చాలా స్పెషల్ గా మీకు గడవనుంది. ఈరోజు మీకు ఆహ్లాదకరంగా ఉండబోతోంది,మీరు మీమిత్రులతో కలసి సినిమాకు వెళతారు.
తుల రాశి : మీశక్తిని తిరిగి పొండడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకొండి. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ సంతానానికి చెందిన ఒకసన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు, మీ ఆశలమేరకు ఎదిగి, మీకలలను నిజం చేసే అవకాశం ఉన్నది. సామాజిక అవరోధాలు దాటలేకపోవడం సమయాన్ని సదివినియోగం చేఉకోవటంతోపాటు , మీకుటుంభానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడము అవసరము.ఇదిమీకు ఈరోజు గ్రహించినప్పటికీ ,దానిని అమలుపరచటంలో విఫలము చెందుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు బాగా ఇబ్బందికి గురవుతారు. కానీ అది మంచికే జరిగిందని ఆ తర్వాత మీరే గ్రహిస్తారు
వృశ్చిక రాశి : వివాహం అయిన ఈ రాశివారు వారి అత్తామామయ్య ల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. తాజాగా పెట్టుబడుల వ్యవహారంలో సొంత నిర్ణయాలే తీసుకోండి. ఈ రోజు అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ వైవాహిక జీవితం సానుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. పనులన్నీ సులువుగా చేస్తారు.
ధనస్సు రాశి : ధనం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో గ్రహాలు మీకు అనుకూలంగా లేవు కాబట్టి డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఈరాశి వారు విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. నిరుద్యోగులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.
మకరరాశి : ఈ రోజు ఈ రాశివారు ఎందులోనైనా పెట్టుబడులు పెడితే వారికి ఆర్థిక నష్టాలు తప్పవు. మీ వైవాహిక బంధం బలంగా ఉంటుంది. ఉద్యోగంలో సహాద్యోగుల నుంచి సహాయ సహాకారాలు అందుతాయి. ఈ రాశి వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో ఈరోజు నష్టాలు తప్పవు.
కుంభరాశి : ఈ రోజు మీఆరోగ్యం బాగుంటుంది. మీ స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపతారు. మీరు గనుక ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే దాన్ని తిరిగి పొందడానికి ఈరోజు మంచి ఫలితం ఉంటుంది.కుటుంబ వేడుకలకు, ముఖ్యమైన సంబరాలకు తగినట్టి శుభదినం. మీ భాగస్వామిమీతోకలసి యాన్నిగడపాలనుకుంటారు.కానీ మీరు వారికోర్కెలను ర్చలేరు.ఇదివారియొక్క విచారానికి కారణము అవుతుంది.
మీన రాశి : మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది, మ్మటలతోనే పొగుడుతారు. ముఖ్యమైన వ్యక్తులు, వారికి ప్రత్యేకం అనిపిస్తే, నచ్చినట్లైతే, దేనికొరకు అయినా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమౌతారు. ఇంటిపని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది. ఇంటా బయట ఆనందకర వాతావరణం నెలకొంటుంది. మీ బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మొత్తం మీకు సంతోషకరంగా అనిపిస్తుంది.
Also Read: Telugu Panchangam: 18 ఫిబ్రవరి నేడు శుభ, అశుభ సమయాలివే!