Shani Dev: 2025లో శనిదేవుడి అనుగ్రహంలో ఆ రాశుల వారు జాక్ పాట్ కొట్టనున్నారు

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి

Update: 2024-12-16 08:18 GMT

దిశ, వెబ్ డెస్క్ : గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. కొద్దీ రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ కొత్త ఏడాదిలో గ్రహాలన్నింటికీ న్యాయదేవత అయిన శని దేవుడు ( Shani Dev) తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు. శని ఒక రాశి నుంచి మరొక రాశికి వెళ్ళడానికి దాదాపు రెండున్నర సంవత్సరాల సమయం తీసుకుంటాడు. ఈ సమయంలో రెండు రాశుల వారి మీద శని అనుగ్రహం కలగానుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

మేష రాశి

2025 లో మేషరాశి వారిపై శని అనుగ్రహం లభించనుంది. ఈ సమయంలో చేసే పనులు సానుకూల ఫలితాలను ఇస్తుంది. అంతే కాకుండా, మేష రాశి వారు ఆర్థిక ప్రయోజనాలను పొందనున్నారు. మీ వైవాహిక జీవితం అద్భుతంగ ఉంటుంది. కొత్తగా వ్యాపారాలు చేసేవారు లాభపడతారు.

వృషభ రాశి

వృషభరాశి వారికీ శని సంచారం 2025 లో శుభ ఫలితాలు వస్తాయి. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. అంతే కాకుండా, మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు మీ దగ్గరకి వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ రోజు, మీకు ఇష్టమైన వాళ్ళతో ఎక్కువ సమయం గడుపుతారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Tags:    

Similar News