Horoscope Today : May 28: నేటి రాశి ఫలాలు.. ఎలా ఉన్నాయంటే..

ఈ రోజు చాలా ఆనందంగా ఉంటారు.

Update: 2023-05-27 20:30 GMT

1. మేష రాశి

మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించండి. ఖర్చులు ఎక్కువ అవుతాయి . ఈ రోజు మీ జీవితంలో ఒకటి మిస్ అవుతుంది . కాబట్టి బాధ పడకండి. మీ ఆఫీసులో మంచి గుర్తింపు వస్తుంది. మీ జీవితంలో కీలక మార్పులు రానున్నాయి. మీతో మీరు సమయాన్ని గడుపుతారు. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించే అవకాశం ఉంది.

2. వృషభ రాశి

మీరు మాట్లాడేటప్ప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ శత్రువులు మీ కోసం కాచుకొని రెడీగా ఉంటారు. మిమ్మల్ని కిందకి లాగడనికి . ఈ రోజు మీరు ఏ పనిచేసిన చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ రోజు తక్కువ మాట్లాడితే మంచిది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

3.మిథున రాశి

మీరు తిండి విషయంలో జాగ్రత్తలు పాటించండి. రోజు వ్యాయామం చేయాలి. డబ్బును మీ కోసం ఖర్చు పెట్టండి. అది మంచిది కూడా. మీ కుటుంబ సభ్యులకు మీ సమయాన్ని కేటాయిస్తారు. మీకు సపోర్ట్ చేసే వాళ్ళను ఎప్పటికి మర్చిపోకండి. మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీకు కోపం తెప్పిస్తుంది.

4. కర్కాటక రాశి

మీ కోరికలను అదుపులో పెట్టుకోవాలి. బెట్టింగులు వేయడం మానకపోతే జీవితంలో కోలుకోలేని దెబ్బలు తగులుతాయి. అందరిని నమ్మకండి. ఏవి అబద్ధం చెప్పినా కళ్లు అబద్ధం చెప్పవు. ఒకసారి మీ భాగస్వామి చెప్పేది వినండి. ఆఫీసులో పని బాగా చేస్తారు. మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

5. సింహ రాశి

మానసికంగా బలంగా ఉండటానికి యోగా చేయండి. మీరు అనవసరంగా డబ్బును ఖర్చు పెట్టకండి. డబ్బు కష్టపడితేనే మీకు వస్తుందన్న విషయం మర్చిపోకండి. కొన్ని కారణాల వల్ల మీరు అనుకున్న పనులు పూర్తి చేయలేరు. మీరు కష్ట పని చేస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని తొందరలోనే చూస్తారు. రోజు మీ జీవిత భాగస్వామి మీ కోసం ఒక స్పెషల్ చేస్తారు.

6. కన్యా రాశి

ఈ రోజు మీ కుటుంబ సభ్యుల నుంచి మంచి సలహాలను తీసుకుంటారు. ఈ రోజు మీరు మీ జీవితంలో కొత్త మార్పులను చూస్తారు. ఈ రోజు మీకు నిరాశను మిగిలిస్తుంది . ఆఫిసులో పనిలో ఈ రోజు లీనమై పోతారు. ఈ రోజు మీరు అతిగా పని చేయుట వలన మీరు బాగా అలిసిపోతారు. ఎవరు చెప్పినా కూడా మీరు వినరు. ఒత్తిడి నుంచి బయట పడటానికి ధ్యానం చేయండి.

7. తుల రాశి

ఈ రోజు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని బాధ పడేలా చేస్తుంది. ఈ రోజు మీరు మీతో మీరు కొంత సమయాన్ని గడుపుతారు. మీ స్నేహితులతో కలిసి సరదా ట్రిప్ ఒకటి వేద్దామనుకుంటారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆగిపోతుంది. మీరు ఈ రోజు ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టనున్నారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి తలచుకొని బాధ పడతారు.

8. వృశ్చిక రాశి

ఈ రోజు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని బాధ పడేలా చేస్తుంది. ఈ రోజు మీరు మీతో మీరు కొంత సమయాన్ని గడుపుతారు. మీ స్నేహితులతో కలిసి సరదా ట్రిప్ ఒకటి వేద్దామనుకుంటారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆగిపోతుంది. మీరు ఈ రోజు ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టనున్నారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి తలచుకొని బాధ పడతారు.

9. ధనస్సు రాశి

డబ్బును బాగా పొదుపు చేయండి. ముందు ముందు మీకు డబ్బు చాలా నేర్పిస్తుంది. ఈ రోజు చాలా ఆనందంగా ఉంటారు. మీతో మీరు కొంత సమయాన్ని కేటాయిస్తారు. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ ప్రియమైన వారితో సరదాగా గడుపుతారు.

10. మకర రాశి

మీకున్న చెడు అలవాట్లను తొందరగా మానుకోండి. లేదంటే మీరు జీవితంలో చాలా నష్ట పోతారు. మీ బంధువుల విషయంలో ఓ కన్ను వేసి ఉంచండి. గుడ్డిగా ఎవరిని నమ్మకండి. ఒకరితో చేతులు కలిపి బిజినెస్లు చేయకండి. ఈ రోజు మీరు అలిసిపోతారు. మీ జీవిత భాగస్వామితో గొడవలు పడే అవకాశం ఉంది.

11. కుంభ రాశి

జీవితం పట్ల చాలా జాగ్రత్తలు పాటించండి. మీ అలచనను అదుపులో పెట్టుకోకపోతే చాలా నష్ట పోవాలిసి వస్తుంది . మీకు ఎవరు సహాయం చేయరు. కొత్త వ్యాపారాల గురించి ఆలోచిస్తారు. మీ ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండండి . ఈ రోజు మీరు విశ్రాంతి తీసుకుంటారు. మీ భాగస్వామితో గొడవలు పడకండి.

12. మీన రాశి

ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఎన్ని పనులన్న మీ తల్లిదండ్రులకు కొంత సమయాన్ని గడపండి. మీరు డబ్బును పొదుపు చేయాలి. మీ పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. చదువు పట్ల శ్రద్ధ పెట్టండి. స్నేహితులతో మాట్లాడటం తగ్గించుకోండి. మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

Also Read: Telugu Panchangam 28 మే : నేడు శుభ, అశుభ సమయాలివే!

Tags:    

Similar News