'గీతం' కూల్చివేతలపై హైకోర్టు కీలక తీర్పు 

దిశ, వెబ్ డెస్క్ : విశాఖలోని గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేత ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అధికార, విపక్షాల… విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ రగడ రాజుకుంటోంది. ఈ నేపథ్యంలో వర్శిటీ కట్టడాల కూల్చివేతలు నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ నవంబరు 30కి వాయిదా వేసింది.

Update: 2020-10-25 07:48 GMT

Tags:    

Similar News