మొహర్రం ఊరేగింపునకు హైకోర్టు అనుమతి నిరాకరణ

దిశ, వెబ్‌డెస్క్: మొహర్రం సందర్భంగా ఈనెల 30న డబీర్‌పురా బీబీకా ఆలం నుంచి ఊరేగింపునకు అనుమతి ఇవ్వాలని వేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. దేశంలో ప్రస్తుతం ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీం ఆదేశాలను ధిక్కరిస్తూ తామెలా అనుమతి ఇవ్వగలమని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేంద్రం హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఊరేగింపులపై నిషేధం ఉందని, మసీదులు, ఆలయాల్లో మతపరమైన కార్యకలాపాలకు సంబంధించి సమస్యలు ఉంటే పరిష్కారం కనుగొనవచ్చని న్యాయస్థానం పేర్కొంది.

Update: 2020-08-26 05:41 GMT

Tags:    

Similar News